'శివరాంపల్లిలో గౌతమ్ మోడల్ స్కూల్ సీజ్'

HYD: రాజేంద్రనగర్ శివరాంపల్లిలో పర్మిషన్ లేని స్కూల్‌ను సీజ్ చేయాలని తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు,TSSO రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ గౌడ్ డిమాండ్ చేయడంతో ఎంఈఓ స్పందించి సరైన భవన నిర్మాణం కాకుండా లక్షల రూపాయలు డొనేషన్ తీసుకుంటున్నటువంటి శివరాంపల్లి గౌతమ్ మోడల్ స్కూల్‌ను సీజ్ చేశారు.