షార్ట్ సర్క్యూట్‌తో మెడికల్ స్టోర్ దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో మెడికల్ స్టోర్ దగ్ధం

KNR: జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం సమీపంలో కొత్తపల్లి పరిధిలో ఉన్న  ఫార్మసీ మెడికల్ స్టోర్ విద్యుత్ షార్ట్ సర్య్కూట్‌తో ఇవాళ దగ్ధమైంది. మెడికల్ స్టోర్‌‌లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో స్టోర్‌లో పూర్తిగా కాలిపోడంతో సుమారు రూ. 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని స్టోర్ యాజమాని వెల్లడించారు.