'అనర్హులకు ఇళ్లు ఇస్తే చర్యలు తీసుకుంటాం'

'అనర్హులకు ఇళ్లు ఇస్తే చర్యలు తీసుకుంటాం'

NLG: అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాబితాలో అనర్హులు రాకుండా మండల ప్రత్యేకాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.