VIDEO: 'పార్క్ పనులు సత్వరమే పూర్తి చేయాలి'
SKLM: కార్గిల్ విక్టరీ పార్క్ పనులు చిన్న చిన్న మార్పులు చేసి సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీకాకుళంలోని నిర్మించునున్న కార్గిల్ పార్కును ఆయన సందర్శించారు. పార్కులో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.