ఘట్టమనేని జయకృష్ణ మూవీపై సాలిడ్ UPDATE

ఘట్టమనేని జయకృష్ణ మూవీపై సాలిడ్ UPDATE

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. రేపు ఉదయం 11:07 గంటలకు ఈ మూవీ టైటిల్‌తో పాటు ప్రీ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక GV ప్రకాష్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రాషా తడాని కథానాయికగా నటించనుంది.