మంత్రులకు మట్టిపాత్రలు ఇచ్చిన పొన్నం

మంత్రులకు మట్టిపాత్రలు ఇచ్చిన పొన్నం

TG: స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గిఫ్ట్‌లు ఇచ్చారు. రేపు ఉగాది సందర్భంగా మట్టి పాత్రలు ఇచ్చారు. దీంతో పాటు ఉగాది పచ్చడికి కావాల్సిన సామాగ్రిని అందజేశారు. మట్టి పాత్రలో చేసిన ఉగాది పచ్చడి తాగితే.. ఆరోగ్యానికి మేలు అనే సందేశాన్ని ఈ విధంగా ప్రజలకు మంత్రి తెలియజేశారు.