ఎస్.కోట మండలంలో చురుగ్గా పారిశుధ్య పనులు

ఎస్.కోట మండలంలో చురుగ్గా పారిశుధ్య పనులు

VZM: ఎస్‌.కోట మండలం వినాయక పల్లి కార్యదర్శి ప్రేమ్ కుమార్ ఆద్వర్యంలో గురువారం పారిశుద్ధ్య పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులు గ్రామం వీధులను శుభ్రం చేసి, ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను సేకరించారు. సేకరించిన చెత్తను సంపద తయారి కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఇళ్ళ పరిసరాల్లొ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు.