బాదం ఆకుపై శ్రీకృష్ణుని చిత్రం

బాదం ఆకుపై శ్రీకృష్ణుని చిత్రం

KKD: గొల్లప్రోలు మండలం చెందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లి గోవిందరాజులు తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆయన బాదం ఆకుపై శ్రీకృష్ణుని చిత్రాన్ని లీఫ్ కార్వింగ్ ద్వారా చెక్కారు. ఈ కళ ద్వారా విద్యార్థులకు కృష్ణాష్టమి విశిష్టతను వివరించారు.