VIDEO: 'పేదల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం'

VIDEO: 'పేదల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం'

HNK: ఐనవోలు మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాయపురం సాంబయ్య మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య కోసం త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లను చెరిపివేయాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.