ప్రభుత్వం చీని రైతులను ఆదుకోవాలి: తులసి రెడ్డి

ప్రభుత్వం చీని రైతులను ఆదుకోవాలి: తులసి రెడ్డి

KDP: పులివెందుల నియోజకవర్గంలో చీనీ పంట ప్రధానమైన పంట అని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లెలో ఆయన మాట్లాడారు. ఈసారి చీనీ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంట పండించేది ఒక ఎత్తయితే, దాన్ని అమ్ముకోవడం మరో ఎత్తయిందన్నారు. కొనేవారేలేరని ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదన్నారు. ప్రభుత్వం చీని రైతులను ఆదుకోవాలని కోరారు.