'దేశ ఔన్నత్యాన్ని పెంచే దిశగా నడుచుకోవాలి'

'దేశ ఔన్నత్యాన్ని పెంచే దిశగా నడుచుకోవాలి'

PPM: వందేమాతరం గీతం స్ఫూర్తితో భారతదేశ ఔన్నత్యాన్ని పెంచే దిశగా ప్రతీ ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పిలుపు నిచ్చారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపై తెచ్చిన మహోజ్వల మంత్రం వందేమాతరం గీతమని కొనియాడారు. అలాగే కలెక్టర్ అధ్యక్షతన NCC, స్కాట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.