జగన్‌కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే

జగన్‌కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే

VZM: వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఘన స్వాగతం పలికారు. గురువారం జగన్ నర్సీపట్నం పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా అనకాపల్లి సమీపంలో జాతీయ రహదారిపై బొత్స జగన్‌కు కరచాలనం చేస్తూ స్వాగతం పలికారు.