పెట్టుబడులకు స్వర్గధామంగా విశాఖ: గవర్నర్
AP: ప్రపంచ భాగస్వామ్యానికి నిదర్శనంగా సీఐఐ సదస్సు జరుగుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పెట్టుబడులకు స్వర్గధామంగా విశాఖ మారుతోందని తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్‌కు చిరునామాగా ఏపీ మారుతుందని వెల్లడించారు.