గుమ్ములూరు స్పెషల్ స్కూల్లో సావిత్రిబాయి జయంతి

గుమ్ములూరు స్పెషల్ స్కూల్లో సావిత్రిబాయి జయంతి

WG: ఒకరి విలువను నిర్ణయించడానికి కులం, మతం ప్రమాణం కాకూడదు, విద్య మాత్రమే కొలమానం కావాలని పేర్కొన్న సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం అని హెచ్.ఎం.సాక. కుమార్ రాజు అన్నారు. పోడూరు మండలం గుమ్ములూరు స్పెషల్ స్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతిని శనివారం నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీచర్ గుబ్బల భగవాన్ విద్యార్ధులు పాల్గొన్నారు.