ఘనంగా పూలే జయంతి వేడుకలు

ఘనంగా పూలే జయంతి వేడుకలు

NLG: బొమ్మలరామారంలోని ఎంపీడీవో కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని నిర్వహించారు. కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ.. బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవకారుడిగా పూలేను కొనియాడారు. అంటరానితనంకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం మరువలేనిదని గుర్తుచేశారు.