VIDEO: ఎండవేడికి బైక్ దగ్ధం
ADB: బోథ్ మండలంలోని దన్నూర్ బీ చిన్నదన్నూర్ మార్గమధ్యంలో ఎండ వేడిమికి షైన్ బైక్ అగ్నికి ఆహుతి అయింది. బొడ్డు శేఖర్ అనే వ్యక్తి తన బైక్‌పై సారంగాపూర్ నుంచి దన్నూర్‌కు వచ్చే క్రమంలో బైక్‌కు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భయంతో రోడ్డు పక్కన బైక్ ఆపడంతో మంటలు పెరిగి పూర్తిస్థాయిలో బైకు దగ్దమయింది.