VIDEO: మెగా కల్చరల్ ఫెస్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన Dy. CM

VIDEO: మెగా కల్చరల్ ఫెస్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన Dy. CM

VSP: ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల పోస్టర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో యూనివర్శిటీ అధికారులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.