VIDEO: తిమ్మప్ప స్వామి న్యూ ఫుల్ సాంగ్ విడుదల

VIDEO: తిమ్మప్ప స్వామి న్యూ ఫుల్ సాంగ్ విడుదల

GDWL: జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో కొలువైన శ్రీ మల్దకల్ వెంకటేశ్వర (తిమ్మప్ప) స్వామిపై రూపొందించిన న్యూ ఫుల్ సాంగ్‌ను ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో గురువరం విడుదల చేశారు. ఈ పాటలు మల్దకల్ తిమ్మప్ప స్వామి చరిత్రను వర్ణిస్తూ చిత్రించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నారు.