ఆర్టీసీని పరిరక్షించాలని డిపో ఎదుట ధర్నా
MNCL: ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయు ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. విద్యుత్ బస్ విధానంతో ఆర్టీసీ కనుమరుగయ్యే అవకాశం ఉన్నందున ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీలు ఇవ్వాలని, బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.