ఆందోళనకు సిద్ధం అయిన మృతుని బంధువులు

KMR: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లనే నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మకూర్ జీపిలో పని చేసే వర్కర్ మహమ్మద్ బాబా విద్యుత్ఘాతానికి మృతి చెందడని ఆరోపిస్తూ మంగళవారం రాత్రి శవంతో ఆందోళనకు సిద్ధం అయ్యారు. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి సీఐ. రవీంద్ర నాయక్, ఎస్సై. మహేష్ హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకొని వారిని సముదాయించి ఆందోళన చేయకుండా చూసారు.