రేపు డయల్ యువర్ డీఎం

రేపు డయల్ యువర్ డీఎం

KDP: ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలే పరిష్కారంగా నిర్వహిస్తున్న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు 9959225848 నెంబర్‌కు ఫోన్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా గాని తమ సమస్యలు తెలియజేయవచ్చన్నారు.