మరణించిన పోలీసు కుటుంబాలకు చెక్కులు అందించిన ఎస్పీ
PPM: సాలూరు పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో సమస్యలతో మరణించిన డి. ఆనందరావు శాఖ పరంగా విడో పింఛను రూ 50 వేలు, ప్లాగ్ ఫండ్‌తో కలిపి చెక్కు రూపంలో ఆయన సతీమణి అనితకు జిల్లా ఎస్పీ శనివారం అందజేశారు. అలాగే రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ రవి బార్య లలితకు రూ. 75 వేలు చెక్కును ఎస్పీ కార్యాలయంలో అందజేశారు.