'దేవాదుల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తిచేస్తాం'

'దేవాదుల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తిచేస్తాం'

HNK: హనుమకొండ జిల్లా దేవన్నపేట శివారులోని దేవాదుల పంపు హౌజ్ స్టేషన్‌ను శనివారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. దేవాదుల ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని దశలను పూర్తిస్థాయిలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు.