'స్వచ్ఛతాహి సేవ-2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

SRPT: స్వచ్ఛతా హి సేవ-2025 కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లాలో విజయవంతం చేయాలని, జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో స్వచ్ఛతా హి సేవ-2025 పోస్టర్‌ను ఆవిష్కరించి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమానికి నిర్వహించాలన్నారు.