'ప్రతి రంగంలో రాణించాలంటే చదువుతోనే సాధ్యం'

'ప్రతి రంగంలో రాణించాలంటే చదువుతోనే సాధ్యం'

BHNG: ప్రతిరంగంలో రాణించాలంటే చదువుతోనే సాధ్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిఅన్నారు. జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. యువత, పెద్దలు సోషల్ మీడియా మాధ్యమాలకు దూరంగా ఉంటూ గ్రంథాలయాలలోని పుస్తకాలను చదవాలన్నారు.