VIDEO: అద్దె బస్సు డ్రైవర్ల నిరసన

VIDEO: అద్దె బస్సు డ్రైవర్ల నిరసన

PPM: పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అద్దె బస్సుల డ్రైవర్లు శుక్రవారం నిరసన తెలిపారు. తమకు ఇచ్చిన వేతనాన్ని పునఃపరిశీలించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. తమ సమస్యల పరిష్కారానికి శుక్రవారం నుంచి విధుల్లోకి వెళ్లకుండా సమ్మెలోకి వెళ్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.