గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తెనాలిలోని జరిగిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల
➢ అరండల్ పేటలో వివాహిత వ్యక్తిగత వీడియోలతో మాజీ ప్రియుడి వేధింపులు.. కేసు నమోదు
➢ రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలి: GNTR మున్సిపల్ కమిషనర్ మయూర్
➢ పెదకాకానిలో పేకాట స్థావరంపై దాడి.. నలుగురు అరెస్ట్