జెడ్పీ కార్యాలయంలో పని చేయని లిప్ట్

జెడ్పీ కార్యాలయంలో పని చేయని లిప్ట్

NLG: జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ కొద్ది రోజులుగా పని చేయడం లేదు. జడ్పీ కార్యాలయం ఉన్న బిల్డింగ్‌లో పంచాయితీ రాజ్, రూరల్ వాటర్ సప్లై ఆఫీసులు కూడా ఉన్నాయి. ఈ ఆఫీసులలో పనుల నిమిత్తం వచ్చే అధికారులు, ప్రజలు లిఫ్ట్ పని చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లిఫ్ట్‌ని బాగు చేయాలని పలువురు కోరుతున్నారు.