దైవ దర్శనానికి వచ్చే భక్తులు.. జర జాగ్రత్త!

దైవ దర్శనానికి వచ్చే భక్తులు.. జర జాగ్రత్త!

VKB: దైవ దర్శనానికి వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై రమేశ్ కుమార్ తెలిపారు. కార్తీక మాస చివరి సోమవారం పురస్కరించుకుని శివ క్షేత్రాల్లో భక్తులు దైవదర్శనాలకు వస్తున్నారని, ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారన్నారు. భక్తుల తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని, పిక్ పాకెట్ దొంగలపై జాగ్రత్తగా ఉండాలని భక్తులను కోరారు.