విద్యుత్ శాఖ AE‌గా ఉమామహేశ్వర్ రావు

విద్యుత్ శాఖ  AE‌గా ఉమామహేశ్వర్ రావు

CTR: పుంగనూరు విద్యుత్ శాఖ AEగా ఉమామహేశ్వర్ రావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. పుంగనూరు డివిజన్ కార్యాలయంలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి లభించింది. మేలుపట్లలోని విద్యుత్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.