'కల్కి'కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

'కల్కి'కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

'దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025' అట్టహాసంగా జరిగింది. ముంబై వేదికగా జరిగిన ఈ వేడుకలో ఉత్తమ నటుడిగా కార్తిక్ ఆర్యన్, ఉత్తమ నటిగా కృతిసనన్ అవార్డులు అందుకున్నారు. ఇక ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటించిన 'స్త్రీ 2' బెస్ట్ మూవీగా అవార్డు అందుకుంది.