షీ టీమ్స్ ఆధ్వర్యంలో ‌సైబర్ నేరాలపై అవగాహన

షీ టీమ్స్ ఆధ్వర్యంలో ‌సైబర్ నేరాలపై  అవగాహన

SRPT: విద్యార్థులు గంజాయి,గేమింగ్ యాప్,లోన్ యూప్ లకు దూరంగా ఉండాలని కోదాడ సబ్ డివిజన్ షీ టీమ్ ఎస్సై మల్లేష్ అన్నారు. బుధవారం కోదాడ మండలం కొమరబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సైబర్ నేరాల పైన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి సమాజంలో సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహనతో పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు.