VIDEO: నూతన ఇల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: నూతన ఇల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల నెర వేర్చడమే ప్రభుత్వ చేయమని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని సోట్ట వానిపేట, లక్ష్మీ నగర్ ప్రాంతాలలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఇల్లును ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతి అర్హుడి కి ఇల్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.