VIDEO: మొదలైన హైడ్రా కూల్చివేతలు

VIDEO: మొదలైన హైడ్రా కూల్చివేతలు

HYD: హైడ్రా సోమవరం ఉదయాన్నే కూల్చివేతలు మొదలు పెట్టింది. సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు గచ్చిబౌలిలో వేసిన 20 ఎకరాల FCIL లే ఔట్‌లో 162 వరకు ప్లాట్లు ఉండగా, అందులో మెజార్టీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశ్యంతో రహదారులు, పార్కులు ఆక్రమించారు. దీంతో బాధితులు హై కోర్టును ఆశ్రయించగా, విచారణ చేపట్టి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని హై కోర్టు హైడ్రాను ఆదేశించింది.