దళిత హక్కుల కోసం పోరాటం

దళిత హక్కుల కోసం పోరాటం

SDPT: దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలతో వారు భయాందోళనకు గురవుతున్నారని డీహెచ్‌పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బీచ్చాల శ్రీనివాస్ అన్నారు. బుధవారం అక్కన్నపేట మండల కేంద్రంలో రాష్ట్ర 2వ మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఏప్రిల్ 17,18 తేదీల్లో వరంగల్‌లో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.