ప్రభుత్వ డిగ్రీ కళాశా లలో జాబ్ మేళా

SDPT: గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశా లలో ఈనెల 12న జాబ్ మేళా నిర్వంచనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ నిఖత్ అంజుమ్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ముత్తూట్ ఫైనాన్స్‌లో ఉద్యోగాల కోసం ఎంపిక జరుగుతుందని, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై 35 ఏండ్లలోపు వయస్సు కలిగిన వారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.