VIDEO: అంతర్ జిల్లాల కబడ్డీ పోటీల్లో విజేతగా కర్నూలు జట్టు

VIDEO: అంతర్ జిల్లాల కబడ్డీ పోటీల్లో విజేతగా కర్నూలు జట్టు

మచిలీపట్నం వేదికగా నోబుల్ కాలేజ్‌లో గత నాలుగు రోజులుగా ఉత్కంఠ భరితంగా సాగిన 69వ అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో పురుషుల విభాగంలో కర్నూలు జిల్లా విజయం సాధించింది. ఈ పోటీల్లో పాల్గొన్న 26 జిల్లాల టీమ్‌ల నుంచి 16 మందిని రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేశారు.