అమెరికాకు ఇరాన్ వార్నింగ్

అమెరికాకు ఇరాన్ వార్నింగ్

ఇరాన్ ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడులు చేసింది. ఆ ద్వీపంలోని సైనిక స్థావరాలు ధ్వంసం అయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. తాజాగా ఈ దాడులను ఇరాన్ ధ్రువీకరించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. అలా చేస్తే ఈ ప్రాంతంలో అమెరికాతో సంబంధం ఉన్న చమురు కంపెనీల మౌలిక సదుపాయాలు తుడిచిపెట్టుకుపోతాయని.. వాటిని బూడిద కుప్పలుగా మార్చేస్తామని హెచ్చరించింది.