చలో హైదరాబాదును జయప్రదం చేయండి: గుండం
SRD: రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని గుండం మోహన్ రెడ్డి కోరారు. చలో హైద్రాబాద్‌కు విశ్రాంతి ఉద్యోగులు తరలి రావాలని కోరారు. తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండమ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య బీమా పథకాన్ని విశ్రాంతి ఉద్యోగులకు అందించాలని అన్నారు.