VIDEO: ప్రధాన రహదారి పై..ఘోర రోడ్డు ప్రమాదం

VIDEO: ప్రధాన రహదారి పై..ఘోర రోడ్డు ప్రమాదం

BHPL: జిల్లా కేంద్రంలోని పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారి పై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బిట్స్ స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థుల ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలు కాగా, స్థానికులు 108 వాహనంలో వారిని వంద పడకల ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.