సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన TDP ఇంఛార్జ్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన TDP ఇంఛార్జ్

KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో 36 మంది లబ్ధిదారులకు రూ. 35,46,872 టీడీపీ ఇంఛార్జ్ రాఘవేందర్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను ఇవాళ పంపిణీ చేశారు.  పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక మంచి వరం లాంటిదని రాఘవేందర్ రెడ్డి అన్నారు. లబ్ధిదారులు టీడీపీ ఇంఛార్జ్ రాఘవేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.