బీ.ఎ నారాయణకు ఘంటసాల స్మారక పురస్కారం

బీ.ఎ నారాయణకు  ఘంటసాల స్మారక పురస్కారం

VZM : ఘంటసాల జయంతిని పురస్కరించుకుని ఈనెల 5వ తేదీన ప్రముఖ సంగీత విద్వాంసుడు బీ.ఎ .నారాయణకు ఘంటసాల స్మారక పురస్కారం ప్రదానం చేశారు. ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురు ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సీతం కాలేజీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ గాయనీ గాయకులు తమ పాటలతో అలరిస్తారని పేర్కొన్నారు.