బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కేంద్రమంత్రి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కేంద్రమంత్రి

NRML: ఖానాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద నాయక్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం మాజీ కేంద్రమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, సముద్రాల వేణుగోపాల చారి పరామర్శించారు. గోవింద్ నాయక్ స్వగ్రామం లింగాపూర్‌లో ఆయన సతీమణి ,సోదరుడు హరినాయక్‌లను కలిసి పరామర్శించారు.