IVR కాల్స్‌లో సంచలనాలు!

IVR కాల్స్‌లో సంచలనాలు!

ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని IVRs సర్వేలో తేలింది. అర్జీలు పెట్టుకున్న వారికి కాల్స్ చేయగా అధిక శాతం రెవెన్యూ అధికారులు లంచాలు అడుగుతున్నారని ఫిర్యాదులందాయి. దీంతో సమస్యల పరిష్కార వివరాలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనిపై ఉన్నతాధికారులు సమీక్షించి CMకు నివేదిక ఇవ్వనున్నారు.