ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ పుంగనూరు మారెమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
☞ MLA భానుపై ఫిర్యాదు చేసినా చర్యల్లేవు: మాజీ మంత్రి రోజా
☞ పలమనేరు కౌండిన్య నదిలో డెడ్ బాడీ లభ్యం
☞ శ్రీవారిని దర్శించుకున్న సంగీత దర్శకుడు అనిరుధ్
☞ బ్రహ్మోత్సవాలకు సమష్టిగా పనిచేయాలి: TTD EO అనిల్
☞ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు: CI బాబి