ఏఎన్‌యూ ఫార్మసీ ఫలితాలు విడుదల

ఏఎన్‌యూ ఫార్మసీ ఫలితాలు విడుదల

GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫార్మ్.డీ మొదటి ఏడాది, బి.ఫార్మసీ 1-6 సెమిస్టర్ల (సెప్టెంబర్/అక్టోబర్ 2025) రీ-వాల్యుయేషన్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివ ప్రసాదరావు తెలిపారు. మరిన్ని వివరాలు అధికారిక వెబ్ సైట్‌లో సందర్శించాలని సూచించారు.