‘రోబో ఫెస్ట్’.. ప్రదర్శనలతో అలరించిన చిన్నారులు
NZB: జిల్లా కేంద్రంలోని కాకతీయ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థుల రోబోటిక్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నగరంలోని శ్రీరామ గార్డెన్స్‌లో ‘టెక్టానికా 2026’ పేరిట రోబో ఫెస్ట్ ఆదివారం నిర్వహించారు. కాకతీయ విద్యా సంస్థలకు చెందిన ప్రగతినగర్ క్యాంపస్, సుభాష్ నగర్ క్యాంపస్ KOSI 20 క్యాంపస్‌ల విద్యార్థులు సుమారు 350కి పైగా ప్రాజెక్టులు రూపొందించడం అభినందనీన్నారు.