కానిస్టేబుల్‌కు జాతీయ స్థాయిలో సిల్వర్

కానిస్టేబుల్‌కు జాతీయ స్థాయిలో సిల్వర్

MBNR: జడ్చర్ల మండలం పోలేపల్లికి చెందిన కానిస్టేబుల్ కటిక రాజశేఖర్ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన 69వ పోలీస్ డ్యూటీ మీట్‌లో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ ఆర్మ్డ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను ఉన్నతాధికారులు అభినందించారు.