శ్రీ మద్దిలేటి స్వామి ఆలయానికి రూ.5.19 లక్షల ఆదాయం

NDL: బేతంచర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి, ఆలయానికి శనివారం రూ. 5,19,033 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఉప కమిషనర్, ఈవో రామాంజనేయులు. తెలిపారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల ద్వారా విరాళాల ద్వారా ఈ మొత్తాన్ని భక్తులు చెల్లించినట్లు చెప్పారు.