'ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు పంపిణీ'

HNK: హనుమకొండ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంలో శుక్రవారం 177 మంది లబ్ధిదారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. రానున్న దీపావళి వరకు గృహప్రవేశాలు జరిగిపోవాలని లబ్ధిదారులకు సూచించారు. వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, తదితరులు పాల్గొన్నారు